Thursday, 4 May 2017
Saturday, 4 March 2017
Saturday, 15 October 2016
గూగుల్ సైట్ యెక్క వివిధ తమాషా రూపాలు
గూగుల్ ని రకరకాలుగా చూడడండి..
- గూగుల్ లోగో బదులు మీ పేరు పెట్టుకోండి: http://www.funnylogo.info/
- డాన్స్ చేసే గూగుల్ : http://www.thatsloco.com/
- పడిపోయేగూగుల్ : http://mrdoob.com/projects/chromeexperiments/google_gravity/
- తిరగదిప్పిన గూగుల్ సైట్ : http://elgoog.rb-hosting.de/index.cgi
- కదులుతూ ఒక గోళం లా కనిపించే గూగుల్:
- గూగుల్ లోగోలన్నీ చూడాలంటే: http://www.google.com/doodles
- గూగుల్ ద్వారా చంద్రుడ్ని చూడాలంటే : http://www.google.com/moon/
- పకృతి సిద్దమైన రంగులు (నల్లగా) గూగుల్ నిడాలంటే : http://www.ecoogle.co/
- గూగుల్ ఒక చుట్టు తిరుగుతుంది http://goo.gl/M3XgA
కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా... కళ్లను ఇలా రక్షించుకోండి
కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటాం....పగలు చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ రాత్రి సమాయాలలో Screen చూడడం కొంచెం కష్టంగా ఉంటుంది.అలాంటప్పుడు brightness తగ్గించుకొని చూస్తుంటాం...అలా కాకుండా మనం ఉంటున్న ప్రదేశం ను బట్టి, ఉష్ణోగ్రతను బట్టి కంప్యూటర్ Brightness, colors మార్చిపెట్టే software ఉంటే బాగుంటుంది కదా..అలాంటిదే ఈ Flux అనేది. ఇది సూర్యాస్తమయ సమయాన్ని, ఉష్ణోగ్రతను బట్టి కంప్యూటర్ రంగులు, వెలుగు మార్చి మన కళ్లను రక్షిస్తుంది. కేవలం 546KB మాత్రమే ఉన్న ఈ టూల్ చాలా బాగుంది.
MASTER'S PROVIDE SOFTEWARE LINK : CLICK HERE C
Install చేసుకున్నాక సెట్టింగులలో మీరుంటున్న లొకేషన్ సెట్ చేసుకోండి.CC

Wednesday, 12 October 2016
కంప్యూటరు వాడని సమయంలో ఆపివేయాలా?
కంప్యూటరు వాడని సమయంలో కచ్చితంగా ఆపివేయాలా? అలానే ఆన్‌లో ఉంచితే ప్రమాదమా?
దీనికి సమాధానం, మీరు మీ కంప్యూటర్‌ను వాడే విదానం పైన ఆధారపడి ఉంటుంది.
సాధారణ వాడుకరులకు సమాధానం : మీరు మీ కంప్యూటర్ వాడని సమయంలో, దానిని అపివేయండి.
సాధారణంగా రోజంతా కంప్యూటర్‌ను ఆన్ చేయ వలసిన పరిస్థితులు :
1. ఏదైనా పెద్ద ఫైల్‌ను ఇంటెర్నెట్ నుండీ డౌంలోడ్ చేస్తున్నట్టైతే.
2. ఆపేస్తే, మళ్ళీ ఆన్ కావటానికి సమయం పడుతుంది కదా అని అలానే వదిలేస్తే!!
1. ఏదైనా పెద్ద ఫైల్‌ను ఇంటెర్నెట్ నుండీ డౌంలోడ్ చేస్తున్నట్టైతే.
2. ఆపేస్తే, మళ్ళీ ఆన్ కావటానికి సమయం పడుతుంది కదా అని అలానే వదిలేస్తే!!
మొదటి పరిస్థితిలో ఇది అనివార్యం.
ఇక రెండవ పరిస్థితిలో, అనవసర సమయాల్లో ఆన్ చేసి ఉంచటం వల్ల కంప్యూటరు యొక్క జీవిత కాలం కుదించుకుపోతుంది. ప్రతిసారీ ఆన్-ఆఫ్ చేయటం వల్ల కలిగే వత్తిడి కూడా దాని జీవిత కాలాన్ని క్షీణిపజేస్తుందనుకోండి. కానీ ఇలా కంప్యూటరు చెడిపోవటానికి మునుపే, వచ్చిన కొత్త టెక్నాలజీ వల్ల అది పతదైపోతుంది. ఆన్-ఆఫ్ చేయటం వల్ల కలిగే వత్తిడికంటే అతిగా వేడెక్కటం వల్ల కలిగే ప్రమాదమే ఎక్కువ.
విద్యుత్తు :
రోజంతా ఆన్‌లో ఉంచినప్పుడు, మీరు 4 గంటలు వాడితే మిగిలిన 20 గంటలు కరెంటు వృధా అవుతుంది. సాధారణంగా ఒక కంప్యూటర్ (ల్యాప్ టాప్‌లు మినహా) 300 వాట్ల కరెంటును వాడుకుంటుంది. అంటే దాదాపుగా 8 ట్యూబ్ లైట్లను వాడినంత విద్యుత్తు వాడుతుంది. అంటే యూనిట్టుకు మూడు రూపాయల చొప్పున నెలకు 540 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మనం కంప్యూటర్ ముందు కూర్చోన్న సమయంలో మానిటర్ అపేసి ఉంచటం వల్ల కర్చు చేసే విద్యుత్తులో సగానికి సగం అదా చేయవచ్చు.

చిట్కాలు (మీరు కంప్యూటర్ వాడుతున్నప్పుడు):
1. వచ్చే 20 నిమిషాలు కంప్యూటర్ వాడబోరు అన్నటైతే, మానిటర్ను అపివేయండి.
2. వచ్చే 2 గంటలలో కంప్యూటర్ వాడబోరు అన్నటైతే, కంప్యూటర్‌ను పూర్తిగా అపివేయండి.
3. త్వరగా ఆన్ కావాలంటే, స్లీప్ మోడ్ లేదా స్టాండ్ బై లో ఉంచటం చాలా రకాలుగా మంచిది.

స్క్రీన్ సేవర్లు విద్యుత్తు ఆదాకు తోడ్పడవు!
Tuesday, 11 October 2016
----RUN COMMANDS---
Try This Run Commands At Your Computer
మన కంప్యూటర్ లో ఉన్న RUN (Window Button + R) కమాండ్ ఆధారంగా ఎన్నో షార్టుకట్ పద్దతలు నేర్చుకున్నాము కదా ఉదాహరణ కి MS-PAINT కావాలంటే రన్ బాక్స్ ఓపెన్ అయ్యనవెంటనే అందులో మనం MS-PAINT అని రాసిన వెంటనే మనకు MS-PAINT ఓపెన్ అవుతుంది ఆలాగే మీకోసం మరిన్నో కంమాండస్ మీకు తెలియజేస్తున్నాము.... ఒక్కసారి మీరు ప్రయత్నిచండి ....
మరిన్నవివరాలు కు
మా అడ్రస్
మాస్టర్'స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ గాంధీనగర్,కాశీబుగ్గ
*****RUN COMMANDS*****
- appwiz.cpl : To Open Add/Remove Programs Window
- timedate.cpl : To Open Date And Time Window
- control or contral.exe :Opens Control panel window
- devmgmt : Opens Device Manger Window
- hdwwiz.cpl : Opens Device Manger Window
- dpiscaling : Opens Display Windows
- discmgmt.cpl :To open Disk management window
- dfrgui : To open Disk defragment window
- cleanmgr : To open Disk Cleanup window
- dxdiag : To open DirectX diagnostic tool
- main.cpl : Open Mouse Configuration window
- desk.cpl : Open Screen Resolution window
- sysdm.cpl : To open system properties window
- msconfig : sys configuration window
- sysedit : sys configuration window
- taskmgr : Task Manger window
- sndvol : Volume Control
- firewall.cpl : Firewall windows opened
- wmplayer : Windows Media Player
Friday, 30 September 2016
MS-WORD నేర్చుకోవాలనుకుంటే
డియర్ స్టూడెంట్స్ ... మీలో ఎవరికైనా కంప్యూటర్ బేసిక్స్ .. మరియు లో MS-OFFICE లో MS-WORD నేర్చుకుని ఉండకపోతే.. మీరు ఎటువంటి ఫీజు లు చెల్లించకుండా మీ కంప్యూటర్ లోను మరియు మొబైల్ లో చూస్తూ మీరు నేర్చుకోవచ్చు. ఏమైనా డౌట్స్ వస్తే మీరు మా వివరాలు చూసి కాంటాక్ట్ చెయ్యండి నేను మీకు సమాధానం ఇస్తాను. ఎవరికైన ఉపయోగపడుతుంది
ONLINE MS-WORD CONCEPT : CLICK HERE
CONTACT DETAILS: MASTER'S COMPUTER EDUCATION,
OPP:ANDHRABANK,KASIBUGGA
CONTACT NUMBER : 9966338661,08945-242226
Subscribe to:
Posts (Atom)